ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!
మహేష్ బాబు లుక్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై మహేష్ అభిమానుల్లో రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు లుక్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటియికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో అదరగొడుతున్నాడు మహేష్ బాబు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాడు.
ఇది కూడా చదవండి : అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్
మహేష్ బాబు సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాల్లో టక్కరి దొంగ సినిమా ఒకటి. మహేష్ బాబు కెరీర్ లో నాని, టక్కరి దొంగ లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ అనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత కౌబాయ్ సినిమాలను ఎవ్వరూ టచ్ చేయలేరు అని అనుకున్నారు. అదే సమయంలో మహేష్ టక్కరి దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇది కూడా చదవండి : మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో
ఈ సినిమాకు జయంత్ పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ మహేష్ తో రొమాన్స్ చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. మహేష్ నటన, ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. వారిలో ఒకరు బిపాసా బసు, మరొకరు లిసా రాయ్. బిపాసా సెకండ్ హీరోయిన్ గా చేయగా లిసా రాయ్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా ఉంది. ఏం చేస్తుందని నెటిజన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. లిసా రాయ్ టక్కరి దొంగ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. లిసా రాయ్ పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసి మహేష్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ హీరోయిన్ ఎంతలా మారిపోయిందేంటీ అంటూ అవాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి : Tollywood : హీరోయిన్‌గా సీనియర్ నటి కూతురు.. కానీ అంతకు ముందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.