PF డబ్బు కోసం అప్లై చేశారా? మీ క్లెయిమ్ రిజెక్ట్ కావొద్దంటే ఇలా చేయండి!
EPFO కీలక నిర్ణయం తీసుకుంది. UAN పోర్టల్‌లో KYC, ప్రాథమిక వివరాల అప్‌డేట్ ప్రక్రియను డిజిటల్ విధానంలో సులభతరం చేసింది. ఆధార్ డేటా తేడాల వల్ల జరిగే PF క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఉద్యోగులు ఇప్పుడు సులువుగా వివరాలు మార్చుకొని, వేగవంతమైన, పారదర్శక PF సేవలను పొందవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
