మీరు బంగారంపై లోన్ తీసుకుని ఆ నిధులతో మళ్లీ బంగారం కొంటున్నారా. లాటరీ, ఆన్లైన్ గేమింగ్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా? ఇప్పుడు బ్యాంకులు మీ గోల్డ్ లోన్ నిధుల వినియోగంపై నిశితంగా నిఘా పెడుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే నోటీసులు, మీ తాకట్టు బంగారాన్ని వేలం వేసే ప్రమాదం ఉంది.