యానిమల్ సినిమా చేసుకుంటే నా పెళ్లి అయ్యేది కాదు
Rajeev
28 April 2026
instagram
బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.
అయితే యానిమల్ సినిమాను ఓ హీరోయిన్ మిస్ చేసుకుంది. అన్ని అనుకున్న తర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆమె ఎవరంటే..
పరీణీతి చోప్రా.. ఈ అందాల భామ యానిమల్ సినిమా ఆఫర్‌కు నో చెప్పిందట, దానికి కారణం కూడా తెలిపింది పరిణితి.
యానిమల్ దాదాపుగా ఖరారు అయినప్పటికీ, సరిగ్గా అదే తేదీలలో చమ్కీలా అనే సినిమా ఆఫర్ వచ్చిందని పరీణీతి తెలిపింది
చమ్కీలా సినిమాను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలుగా అందులో పాటలు , ఏ.ఆర్. రెహమాన్, అలాగే తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు ఇంతియాజ్ అలీ అని తె
లిపింది.
ఈ సినిమా తనకు ఒక నటిగా ఎక్కువ అవకాశాలను అందించిందని తెలిపింది. చమ్కీలా ద్వారా తనకు తన భర్త రాఘవ్ చద్దా దొరికారు అని తెలిపింది.
ఒకవేళ ఆమె చమ్కీలా చేయకపోయి ఉంటే, పంజాబ్‌లో షూటింగ్ లో రాఘవ్ చద్దా ను కలిసేదాన్ని కాదు అని తన పెళ్లి జరిగేది కాదు అని తెలిపింది పరి
ణితి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి