Tollywood: ఆమె.. ఈమేనా.! టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.?

పైన పేర్కొన్న ఫోటోలోని ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్ హీరోయిన్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్‌గా పేరొందిన అతి తక్కువ కాలంలోనే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది.

Tollywood: ఆమె.. ఈమేనా.! టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.?
Viral 1
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 30, 2024 | 7:40 PM

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు బ్లాక్ బస్టర్స్ అందుకున్న అతికొద్ది కాలంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పేశారు. ఇక ఆ లిస్టులోకి ఈ హీరోయిన్ కూడా వస్తుంది. ఆమె మరెవరో కాదు సింధు మీనన్. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. మలయాళీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

1994లో ‘రష్మీ’ అనే కన్నడ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది సింధు మీనన్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు నలబైకి పైగా చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులోకి 2001లో శ్రీహరి హీరోగా తెరకెక్కిన ‘భద్రాచలం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సింధు మీనన్. ఈ సినిమా విడుదలైనప్పటికి.. సింధు మీనన్ వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘చందమామ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఎక్కువగా హోమ్లీ పాత్రలు చేసిన ఈ నటి.. పదహారణాల తెలుగింటమ్మాయిలా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

ఇదిలా ఉండగా.. 2010లో డొమినిక్ ప్రభు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది సింధు మీనన్. 2012లో ‘సుభద్ర’ అనే తెలుగు మూవీ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత భర్తతో కలిసి లండన్‌లో సెటిలైంది సింధు మీనన్. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Viral

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..