అగ్ర నిర్మాత దిల్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. నిర్మాతలకు ఈ రోజుల్లో విలువ లేదని, ఒకప్పుడు ఇచ్చేవారైన నిర్మాతలు ఇప్పుడు ఇచ్చే, తీసుకునే వారి చేతుల్లో శాసించబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో అట్లూరి పూర్ణచందర్రావు కార్యక్రమం సందర్భంగా దిల్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.