చీరకట్టులో కట్టిపడేస్తున్న ఈషా రెబ్బ .. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
Rajeev
Pic credit - Instagram
18 February 2026
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ
్బ.
తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈషా రెబ్బ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర
్తింపు తెచ్చుకుంది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది ఈషా రెబ్బ.
ఇక ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది.
త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. ఇటీవలే ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో నటించింది.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను మెప్పిస్తుంది ఈషా రెబ్బ.
ఓవైపు చీరకట్టులో ప్రేక్షకులను అలరిస్తూ.. మరోవైపు మోడ్రన్ డ్రస్ లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్