పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన రవి, ఇంటర్నెట్, వాట్సాప్ వాడకూడదని, ఎలాంటి వెబ్సైట్లను ఆపరేట్ చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ లభించింది.