Viral: నీటిలో తేలియాడుతున్న వింత ఆకారం.. పట్టుకుని చూడగా.. వామ్మో.!

సముద్రం ఎన్నో వేల సంఖ్యలో ఉన్న జలచరాలకు ఆవాసం. లెక్కలేనన్ని జలచరాలు ఉంటాయి. అందులో కొన్ని సముద్రపు ఒడ్డుకు వస్తే.. మరికొన్ని సముద్రపు గర్భంలో తమ ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. చిన్న చేపల నుంచి పెద్ద తిమింగలాల వరకు..

Viral: నీటిలో తేలియాడుతున్న వింత ఆకారం.. పట్టుకుని చూడగా.. వామ్మో.!
Viral
Follow us

|

Updated on: Oct 27, 2024 | 8:42 PM

సముద్ర గర్భంలో ఎన్నో వింత, అరుదైన జలచరాలు ఆవాసం ఉంటాయి. చిన్న చేపల నుంచి పెద్ద తిమింగలాల వరకు అంతులేని జలచరాలకు ఆవాసం ఈ సముద్రం. అంతటి సముద్రంలో ఒడ్డుకు వచ్చే జలచరాలు కొన్ని ఉంటే.. మరికొన్ని అరుదైన జాతికి చెందినవి సముద్రపు లోతుల్లో తిరుగుతూ.. తేలియాడుతుంటాయి. అయితే అలాంటి అరుదైన జాతికి చెందిన జీవులు.. మనకు తారసపడితే.. భలే బాగుంటుంది కదా ఆ ఊహే.! సరిగ్గా ఓ ఫిషర్‌మ్యాన్‌కు ఇదే జరిగింది. సముద్రంలో చేపల వేట చేస్తోన్న అతడికి ఓ వింత ఆకారం దర్శనమిచ్చింది. దాన్ని పట్టుకుని చూడగా.. వామ్మో.!

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళ్తే.. ఆ ఫిషర్‌మ్యాన్‌కు చిక్కింది ఇస్టియోఫోరస్ జాతికి చెందిన సెయిల్ ఫిష్. ఇవి నీలం, బూడిద రంగులో కనిపించే సముద్రపు చేపలు. ఈ చేపలు తరచూ తమ వెనుక భాగాన్ని మొత్తంగా విస్తరిస్తాయి. సెయిల్ ఫిష్ అన్ని మహాసముద్రాలలోని చల్లని పెలాజిక్ నీటిలో నివాసముంటాయి. ఇవి ఇతర జలచరాల కంటే అత్యధిక వేగంగా ఈడుతాయి కూడా.

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

ఈ చేపలను చాలా మంది శాస్త్రవేత్తలు సముద్రంలో అత్యంత వేగంగా ఈడగలిగే చేపగా పరిగణిస్తారు. ఒకే సంవత్సరంలో సెయిల్ ఫిష్ సుమారు 1.2–1.5 మీ(4–5 అడుగులు) పొడవు పెరుగుతుంది. సాధారణంగా, సెయిల్ ఫిష్ పొడవు 3 మీ(10 అడుగులు) కంటే ఎక్కువ ఉండదు. అలాగే చాలా అరుదుగా 90 కిలోగ్రాముల(200 పౌండ్లు) బరువు ఉంటాయి.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..