AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. తాజా వెదర్ రిపోర్ట్

తుఫాన్ ముప్పు తప్పింది. ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయ్. మరి ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయా.? వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉంది.? ఈ తాజా వెదర్ రిపోర్ట్‌లో చూసేద్దాం..

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. తాజా వెదర్ రిపోర్ట్
Andhra Weather
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 26, 2024 | 6:19 PM

ఉత్తర ఒడిశాలో బాగా గుర్తించబడిన అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి స్వల్పంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే..

ఉత్తర కోస్తాంధ్ర, యానాం:

శని, ఆది, సోమవారాల్లో:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తాంధ్ర:-

శని, ఆది, సోమవారాల్లో:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రాయలసీమ :-

శని, ఆది, సోమవారాల్లో:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..