AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభరాశిలో కుజుడి సంచారం.. ఆ రాశుల వారిపై కుబేరుడు ధన వర్షం కురిపించనున్నాడు?

రాశులు, గ్రహాలు సంత్సరాలు చేస్తూనే ఉంటాయి. అవి ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో కుంభరాశిలో కుజుడి సంచారం చేయనున్నాడు. ఇలా గమన స్థానాలు మారినప్పుడు 12 రాశుల వారి పైన పడుతుంది. అయితే, కొన్ని రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 19, 2026 | 10:56 AM

Share
ఆ రెండు రాశులు ఏవో Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
ఈ ఏడాది 2026 ఉగాది పండుగను మార్చి 19 న జరుపుకోనున్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలవబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

2 / 5
మేషరాశి :  కుంభరాశిలో కుజుడి సంచారం వలన మేష రాశి వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిల  మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు, కొత్త వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి.

3 / 5
సింహరాశి : కుంభరాశిలో కుజుడి సంచారం చేయడం వలన సింహ రాశి వారు గుడ్ న్యూస్ వింటారు. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చదువుకునే విద్యార్థులకు ఇది మంచి సమయం. అంతేకాదు, కోర్టుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. రాజకీయ వ్యక్తులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారు విదేశాలకు వెళ్ళి మీ కలను నిజం చేస్తారు.  వెళ్ళాలనుకునే వారి కల నెరవేరనుంది.

4 / 5
వృషభ రాశి : కుంభరాశిలో కుజుడి సంచారం చేయడం వలన వృషభ రాశి  వారి జాతకం మారిపోనుంది. మీరు ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది.   అంతేకాకుండా, కొత్తగా పెట్టుబడులు డబ్బులు వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ వారికీ జీతం పెరగడమే కాకుండా  ప్రమోషన్ కూడా వస్తుంది. దీని వలన మీ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు.

5 / 5
Follow Us
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..

బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !

ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్

ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..

నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు

PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!

SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..

విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..

ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!

డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్