AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Dagguabati: అందుకే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశా.. ఆ మెగా హీరోలో నన్ను నేను చూసుకుంటా.. రానా దగ్గుబాటి.

లీడర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశాడు రానా దగ్గుబాటి. హీరోగా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ మూవీ తర్వాత హీరోగా సినిమాలు చేయడం లేదు. తాజాగా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Rana Dagguabati: అందుకే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశా.. ఆ మెగా హీరోలో నన్ను నేను చూసుకుంటా.. రానా దగ్గుబాటి.
Rana
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2026 | 10:53 AM

Share

డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు రానా దగ్గుబాటి. నిర్మతా డి. రామానాయుడు మనవడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన రానా.. అటు హీరోగా.. ఇటు నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. హీరోగా వరుస సినిమాలతో అలరించిన రానా.. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 కన్ క్లూజన్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు చిత్రాల్లో భల్లాలదేవ పాత్రతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత హీరోగా కాకుండా నటుడిగా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. అయితే బాహుబలి తర్వాత తాను సినిమాలు చేయకపోవడానికి గల కారణాలు వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా.. తన అనారోగ్య సమస్యల గురించి వెల్లడించారు. కిడ్నీ సమస్యలు తీవ్ర రూపం దాల్చడంతో శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లారు. అప్పుడు తన ముందు ఉన్న ఏకైక లక్ష్యం బతకడం మాత్రమే అని.. సినిమా, కెరీర్ గురించి ఆలోచించే పరిస్థితిలో తాను లేనని అన్నారు. దాదాపు ఏడాదిపాటు చికిత్స తీసుకుని తిరిగి దేశానికి వచ్చానని.. అప్పుడు తన శరీరంలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అద్దంలో చూసుకుంటే తనను తాను గుర్తుపట్టలేనంతగా మారిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన మానసిక స్థితి సైతం మారిపోయిందని అన్నారు. నేనెవరు అనే ప్రశ్నకు ఆ దశలోనే తనకు సమాధానం దొరికిందని.. అప్పటి నుంచి జీవితాన్ని కొత్త దృష్టితో చూస్తున్నానని అన్నారు. ఆపరేషన్ కు ముందు అంగీకరించిన సినిమాలను వదులుకున్నానని అన్నారు. అప్పటికే తీసుకున్న రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

తాను వదిలేసిన సినిమాల్లో ఒక రెజ్లర్ కథ కూడా ఉందని అన్నారు. తాను అనారోగ్య సమయంలో వరుణ్ తేజ్ తనను పరామర్శించడానికి వచ్చాడని అన్నారు. అతడిని చూస్తుంటే పాత రానా కనిపించినట్లు అనిపించిందని అన్నారు. తాను ఉండాల్సిన ఆ రూపంలో అతడు ఉన్నాడని… తన కథలన్నీ అతడికే ఇచ్చేయాలా అని ఒక్క క్షణం అనిపించిందని భావోద్వేగానికి గురయ్యారు. తనలో వచ్చిన మార్పును వరుణ్ లో చూసుకున్నానని గుర్తుచేసుకున్నారు. తన అనారోగ్య పోరాటం తనలో మానసిక దృఢత్వాన్ని పెంచిందని ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి