ఆ ఒక్క కారణంతో పవన్ కల్యాణ్‌కు ఓటేయని 'కోర్టు' హీరోయిన్

18  February 2026

Basha Shek

Basha Shek

 గతేడాది రిలీజైన కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రీదేవి అలియాస్ జాబిలి. ఇందులో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

Basha Shek

న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో శ్రీదేవికి అవకాశాలు క్యూ కట్టాయి.

Basha Shek

 ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది శ్రీదేవి. అలాగే పలు యాడ్స్ లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటందీ అందాల తార.

Basha Shek

ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరోయిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  తెలుగు సినిమాల్లో  తనకి ఆల్ టైం ఫేవరెట్ హీరో ఎవరో రివీల్ చేసేంది.  

Basha Shek

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన శ్రీదేవి రాజకీయాల్లోనూ ఆయన సూపర్ స్టార్ అని ప్రశంసలు కురిపించింది

Basha Shek

కాగా గత ఎన్నికల్లో తనకి వయసు సరిపోక ఇంకా ఓట్ హక్కు రాలేదు కానీ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కే ఓట్ వేసేదాన్నని అంటోంది శ్రీదేవి

Basha Shek

అయితే తన ఓటు హక్కు లేకపోయినా ఉన్నవారితో తనకి తెలిసిన వారు అందరితో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయించానని చెప్పిందీ ముద్దుగుమ్మ.

Basha Shek

ఈ అమ్మడి కామెంట్స్ విన్న పవన్ కల్యాణ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ హీరోయిన్ కూడా మన తాలుకానే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Basha Shek

Basha Shek

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

Basha Shek

Basha Shek

Basha Shek

మరిన్ని వెబ్ స్టోరీస్‌