అలాంటి సినిమాల్లోనే నటిస్తానంటున్న యంగ్ బ్యూటీ శివాని నాగారం
Rajeev
Pic credit - Instagram
18 February 2026
హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి
అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇప్పుడు
హే భగవాన్ సినిమాలో నటిస్తుంది.
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన ప్రయాణం, కెరీర్ ఎదుగుదలపై
ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన కెరీర్ వృద్ధి గురించి మాట్లాడుతూ, 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున
్నానని తెలిపింది.
2025 నాటికి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నానని, 2026 నాటికి పూర్తి కమర్షియల్ నటిగా మారుతున్నట్
లు అనిపిస్తుందని అన్నారు.
తాను సినిమాల ఎంపికలో “క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ”కి ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది శివుని నాగారం.
ఎన్ని సినిమాల్లో నటించామన్నది కాదని, ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించామన్నదే ముఖ్యమని నమ్ముత
ానని చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్