AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! వీరు మీ భాగస్వామి అయితే..

Best Husbands Zodiac Signs: కొంతమంది పురుషులు తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమతో, గౌరవంతో చూస్తారు. వారు భార్యను కేవలం జీవిత భాగస్వామిగా మాత్రమే కాకుండా, తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా భావించి ఆమె అభిప్రాయాలకు విలువ ఇస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన పురుషులు వివాహం తర్వాత భార్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెబుతారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Feb 19, 2026 | 11:44 AM

Share
మన సమాజంలో వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఇది కేవలం రెండు మనుషుల మధ్య బంధమే కాదు, రెండు కుటుంబాలను కలిపే పవిత్రమైన సంబంధం కూడా. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, సహనం వంటి విలువలు బలంగా ఉంటేనే ఆ సంబంధం సంతోషంగా కొనసాగుతుంది. అయితే కొన్నిసార్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని భావించడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. అయితే, కొంతమంది పురుషులు తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమతో, గౌరవంతో చూస్తారు. వారు భార్యను కేవలం జీవిత భాగస్వామిగా మాత్రమే కాకుండా, తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా భావించి ఆమె అభిప్రాయాలకు విలువ ఇస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన పురుషులు వివాహం తర్వాత భార్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెబుతారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

1 / 5
శని కదలికలు వలన సింహ రాశి వారికి కొత్త కష్టాలు మొదలవ్వనున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఉగాది నుంచి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి  లేదంటే చాలా కష్టాలు వస్తాయి.  చిక్కులు, చికాకులు ఎక్కువ అవుతాయి. ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఈ ఉగాది నుంచి బ్యాడ్ టైమ్ నడవనుంది.  కొత్తగా ఎక్కడా పెట్టుబడులు పెట్టకండి. అలాగే, మీ జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. ఆ తర్వాత మీ జీవితం  మొత్తం తల క్రిందులు అవుతుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచి తూచి మాట్లాడండి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.

3 / 5

కుంభ రాశి..

కుంభ రాశి వారు స్వేచ్ఛను ప్రేమించే వారు. అయినప్పటికీ, వివాహాన్ని పవిత్రమైన బంధంగా భావిస్తారు. జీవిత భాగస్వామిని తమకు తోడుగా, మిత్రుడిగా చూస్తారు. సంబంధంలో పరస్పర గౌరవం, నమ్మకం కొనసాగించాలని కోరుకుంటారు. భార్యను బాధపెట్టే విధంగా ప్రవర్తించకుండా, ఆమె భావాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆమె సంతోషం కోసం అవసరమైతే తమ అభిప్రాయాలను కూడా మార్చడానికి సిద్ధంగా ఉంటారు.

కుంభ రాశి.. కుంభ రాశి వారు స్వేచ్ఛను ప్రేమించే వారు. అయినప్పటికీ, వివాహాన్ని పవిత్రమైన బంధంగా భావిస్తారు. జీవిత భాగస్వామిని తమకు తోడుగా, మిత్రుడిగా చూస్తారు. సంబంధంలో పరస్పర గౌరవం, నమ్మకం కొనసాగించాలని కోరుకుంటారు. భార్యను బాధపెట్టే విధంగా ప్రవర్తించకుండా, ఆమె భావాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆమె సంతోషం కోసం అవసరమైతే తమ అభిప్రాయాలను కూడా మార్చడానికి సిద్ధంగా ఉంటారు.

4 / 5
మొత్తానికి, సంతోషకరమైన వైవాహిక జీవితానికి రాశి కంటే పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం ముఖ్యమైనవి. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, సహకారంతో ముందుకు సాగితేనే జీవితం అందంగా మారుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని  టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

మొత్తానికి, సంతోషకరమైన వైవాహిక జీవితానికి రాశి కంటే పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం ముఖ్యమైనవి. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, సహకారంతో ముందుకు సాగితేనే జీవితం అందంగా మారుతుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం

జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్

లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..

మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు

రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?

రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..3800 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్

భూమిపైనే ఉన్న అంగారక గ్రహం!మనుషులు జీవించలేని ఆవింత ద్వీపం రహస్యం