Tollywood: మహేష్ పక్కన ఉన్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెల్సా.. అందంలో వేరే లెవెల్

మహేష్ బాబు, సమంతా ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం 'దూకుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకోవడమే కాదు.. మహేష్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

Tollywood: మహేష్ పక్కన ఉన్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెల్సా.. అందంలో వేరే లెవెల్
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 28, 2024 | 10:00 AM

మహేష్ బాబు, సమంతా కాంబినేషన్‌లో దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రం ‘దూకుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. మహేష్ కామెడి టైమింగ్, సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్, మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ఈ సినిమాకు హైలైట్‌గా ఎన్నో నిలిచాయి. ఇక ఈ చిత్రం ‘నీ దూకుడు.. సాటెవ్వరు’ అనే ఇంట్రో సాంగ్‌ గుర్తుంది కదూ.! అందులో నటించిన హాట్ బ్యూటీ ఎవరో తెల్సా.. ఆమె మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటించింది.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

ఇవి కూడా చదవండి

ఆమె మరెవరో కాదు.. మీనాక్షి దీక్షిత్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ అందాల భామ.. చిన్నప్పటి నుంచి కథక్, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంది. అలా సినీ అరంగేట్రం చేసింది. 2009లో లైఫ్ స్టైల్ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతకుముందే మోడల్‌గా జోయాలుక్కాస్, మైక్రోసాఫ్ట్ విండోస్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్, శంకరం డైమండ్ జువెలరీ, బ్రూక్ బాండ్ టాజా టీ, లీ కూపర్, రెడ్ స్క్వేర్ ఎనర్జీ డ్రింక్ వంటి ప్రముఖ బ్రాండ్స్ చేసింది. అలా రెండేళ్ల గ్యాప్ తర్వాత 2011లో దూకుడు సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అలాగే వెంకటేశ్ బాడీగార్డ్ చిత్రంలోనూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

శ్రీకాంత్ దేవరాయ చిత్రంలో హీరోయిన్‌గా.. ఎన్టీఆర్ బాద్ షా మూవీలో ఓ సాంగ్‌లో.. మహర్షిలో కీలక పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. ఇలా మహేష్ బాబుతో రెండు సార్లు నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత నాగార్జున బంగ్రారాజు మూవీలో దేవ కన్యగా కనిపించింది. ఆ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటించింది మీనాక్షీ దీక్షిత్. అలాగే పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!