Viral Video: పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ.. కట్ చేస్తే
సరీసృపాలలో కొండచిలువ చాలా పెద్దది, దూడ నుంచి మనిషి వరకు అన్నింటిని అమాంతం మింగేస్తాయి ఈ కొండచిలువలు. ఇక ఇండియన్ రాక్ పైథాన్ అని పిలిచే ఈ కొండచిలువ బరువు 22 కిలోల వరకు ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
సరీసృపాలకు సంబంధించిన పలు వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత.. మన కళ్లను నమ్మడం కష్టంగా ఉంటుంది. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెద్ద కొండచిలువ.. గడ్డి మేస్తున్న నీల్‌గాయ్ దూడను అమాంతం మింగేసింది. దూడను మింగిన ఆ కొండచిలువ.. పొట్ట ఉబ్బిపోయి.. ఎక్కడికీ కదల్లేని స్థితిలో ఉండగా.. స్థానికులు దాన్ని పట్టి.. నోట్లో ఉన్న దాన్ని కక్కించారు. ఈ షాకింగ్ ఘటనను అక్కడున్న వ్యక్తులు వీడియో తీసి.. నెట్టింట పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.
ఇది చదవండి:
పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!
అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్
దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

