Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

ఇప్పటికే తారక్ నటనను ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో కొనియాడారు. ఎలాంటి డైలాగ్ అయినా సింగిల్ టేక్ ల చెప్పగల నటుడు.. అలాగే ఎలాంటి డాన్స్ మూమెంట్ అయినా.. ఇట్టే చేసేస్తాడు. ప్రస్తుతం తారక్ కు పాన్ ఇండియా రేంజ్ పాలోయింగ్ ఉంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్.

Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2024 | 10:22 AM

ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటుడో ప్రతిఒక్కరికి తెలుసు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే నటుడు. ఎన్టీఆర్ డైలాగ్ చెప్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. డాన్స్ చేస్తే ఫ్యాన్స్‌లు పూనకాలు రావాల్సిందే. ఇప్పటికే తారక్ నటనను ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో కొనియాడారు. ఎలాంటి డైలాగ్ అయినా సింగిల్ టేక్ ల చెప్పగల నటుడు.. అలాగే ఎలాంటి డాన్స్ మూమెంట్ అయినా.. ఇట్టే చేసేస్తాడు. ప్రస్తుతం తారక్ కు పాన్ ఇండియా రేంజ్ పాలోయింగ్ ఉంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. జపాన్ లోనూ ఎన్టీఆర్ కు వీరాభిమానులు ఉన్నాయి. తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక దేవర సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి దర్శకుడు కృష్ణవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ చేసిన పనికి సీనియర్ నటి సుహాసిని కన్నీళ్లు పెట్టుకున్నారు అని తెలిపారు. ఎన్టీఆర్ డైలాగ్స్ ఇరగదీస్తాడని అందరికీ తెలిసిందే..

ఇది కూడా చదవండి : Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పని రాక్షసుడు.. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఇట్టే చెప్పేస్తాడు. రాఖీ సినిమాలో క్లిమక్స్ డైలాగ్ ఇస్తే అన్న పదినిమిషాలు అన్నాడు. వచ్చాడు బోన్‌లో నిలబడి .. టక టక చెప్పేశాడు. తారక్ డైలాగ్ చెప్తుంటే సుహాసినిగారు అలా చూస్తూ ఉండిపోయారు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. ఆమె వెంటనే పక్కకు వెళ్లి కళ్ళు తూడ్చుకున్నారు అని కృష్ణవంశీ. అబ్బా అంత మెమరీ ఉంది తారక్ కు.. ఆతర్వాత అంత మెమరీ మహేష్ బాబు కు ఉంది అని కృష్ణవంశీ అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే