AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!

తమిళ్ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతోన్నారు అట్లీ.. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఎదో తెలుసా.? అదే రాజా రాణి అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నడు అట్లీ.

బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2024 | 10:45 AM

Share

కొన్ని సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ బోర్ కొట్టావు.. ఎన్ని సార్లు చూసి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. అలాంటి సినిమాల్లో రాజారాణి సినిమా ఒకటి. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అట్లీకి డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో రెండు అందమైన ప్రేమకథలను చూపించాడు దర్శకుడు. అలాగే ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రతిఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకుల మనసులను తాకుతుంది. అంతే కాదు ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా హైలైట్ అనే చెప్పాలి. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ సినిమా వస్తే టీవీల ముందు అతుక్కుపోతారు ప్రేక్షకులు.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

రెండు విభిన్నమైన ప్రేమ కథలు ఆ కథల ముగింపు మరో కథకు మొదలవుతుంది. రాజా రాణి సినిమాను అంత సామాన్యంగా ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. అయితే ఈ సినిమాలో నటించిన ఓ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు కుర్రాళ్ళు గూగుల్ ను గాలిస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా.? పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ గుర్తుందా.?

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

రాజా రాణి సినిమాలో ఆర్య ఫ్లాష్ బ్యాక్ లో ఫ్రెండ్ కోసం ఓ రౌడీ గ్యాంగ్ తో గొడవపడతాడు. అప్పుడు అమ్మాయిలకు గొడవ పడకూడదు అంటూ అమ్మాయిల గురించి చెప్తూ నటుడు సంతానం ఓ డైలాగ్ చెప్తాడు. అప్పుడు కాఫీ షాప్ లో ఓ అందమైన అమ్మాయిని చూపించి. ఆమె ఇంట్లో ఎలా ఉంటుందో ఊహించుకోమని చెప్తాడు. ఆ అమ్మాయే ఈ అమ్మయి. సినిమాలో అలా చూపించారు కానీ బయట ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె పేరు సాక్షి అగర్వాల్. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించింది. సూపర్ రజినీకాంత్ నటించిన కాల సినిమాలో నటించింది సాక్షి అగర్వాల్‌. అయితే రాజా రాణి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని అట్లీ మోసం చేశాడని అప్పట్లో కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. ఇది ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు