Tollywood: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

నాగచైతన్య కెరీర్‌లో వన్ ఆఫ్ ది కమర్షియల్ మూవీ 'దోచేయ్'. 2015లో విడుదలైన ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించగా.. కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో చైతుకి చెల్లి క్యారెక్టర్ చేసిన చిన్నది గుర్తుందా.?

Tollywood: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2024 | 6:20 PM

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ కాగా, చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నాగచైతన్య తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. అందులో ఒకటి ‘దోచేయ్’. 2015లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. చైతును కొత్త రోల్‌లో చూపించింది. కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో పాటలు ప్రేక్షకులను అలరించాయ్. ఇక ఈ చిత్రంలో చైతు చెల్లిగా నటించిన చిన్నది గుర్తుందా.? లలితా అనే పాత్రలో ఆమె నటనతో ఆకట్టుకుంది. ఆమె ఎవరు.? ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం..

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

ఆ చిన్నది మరెవరో కాదు.. తనయ సచ్‌దేవా. ముంబైలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. పలు హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. మోడలింగ్ ద్వారా కెరీర్ ఆరంభించి.. పలు పాపులర్ బ్రాండ్స్‌కి సంబంధించి యాడ్స్‌లో నటించింది. ఆ తర్వాత ‘దోచేయ్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హిందీలో ‘పరచేడ్’ అనే బోల్డ్ చిత్రంలో నటించింది.

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

అలాగే ‘కహి సుని’ అనే టీవీ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది తనయ. అనంతరం స్పెషల్ ఓపీఎస్, లవ్ స్కాండల్స్ & డాక్టర్స్ లాంటి వెబ్ సిరీస్‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ. పలు ప్రైవేటు ఆల్బమ్స్‌లోనూ అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటో‌షూట్స్‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తుంది. హాట్ హాట్ పోజులతో కుర్రకారు మతిపోగొడుతోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.