AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana: ఈ టైమ్‌లో అరటిపండు తింటే అంతే సంగతులు.. పొరపాటున కూడా ఆ తప్పు చేయకండి..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే, అందరికీ అందుబాటులో ఉండే ఏకైక పండు అరటిపండు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఇచ్చే ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే అరటిపండు ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? ఎవరు తినకూడదు? అనే విషయాలపై అవగాహన లేకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Feb 19, 2026 | 11:52 AM

Share
పోషకాల గని: అరటిపండులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ.. శరీరానికి అవసరమైన ఫైబర్, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

1 / 5
ఏ రకం అరటిపండు శ్రేష్ఠం: మనం సాధారణంగా బాగా పండిన, మెత్తటి పండ్లను ఎంచుకుంటాం. కానీ పూర్తిగా పండిన పండ్ల కంటే కొంచెం గట్టిగా ఉండే సగం పండిన పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్ ఎక్కువగా, చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా ఆకలిని నియంత్రించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

2 / 5
బాగా పండిన పండ్లలో సహజ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని వేగంగా పెంచుతాయి. అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఆశించిన ప్రయోజనాలు లభించవు.

3 / 5
అరటిపండు తినే సమయాన్ని బట్టి అది శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. పొద్దున్నే అరటిపండు తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో తింటే కొంతమందికి అసిడిటీ సమస్య రావొచ్చు. కాబట్టి ఏదైనా తిన్న తర్వాత తీసుకోవడం ఉత్తమం. పడుకునే ముందు అరటిపండు తినకపోవడమే మంచిది. ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

4 / 5
షుగర్ ఉన్నవారు, ఇన్సులిన్ సమస్యలు ఉన్నవారు బాగా పండిన అరటిపండ్లకు దూరంగా ఉండాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును సరైన సమయంలో, సరైన రీతిలో తీసుకుంటేనే పూర్తి ఆరోగ్యం మన సొంతం.

5 / 5
Follow Us
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..

నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం

వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?

తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..

హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు

IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..

ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే

మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?

సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి