Viral Video: ఏం పోయేకాలంరా ఇది.. జస్ట్ మిస్ అయితే.. యమలోకానికి టికెట్ కన్ఫర్మ్

ఈ మధ్యకాలంలో యువత ఇన్‌స్టా రీల్స్‌తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకోవాలని పరితపిస్తున్నారు. ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ప్రమాదకరమైన స్టంట్స్ చేసి.. లైఫ్‌ని రిస్క్‌లో పెడుతున్నారు.

Viral Video: ఏం పోయేకాలంరా ఇది.. జస్ట్ మిస్ అయితే.. యమలోకానికి టికెట్ కన్ఫర్మ్
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 28, 2024 | 11:38 AM

ఈ మధ్యకాలంలో యువత మితిమీరిపోతున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్ రీల్స్ అనే పేరుతో ఓవర్‌నైట్ పాపులారిటీ సంపాదించేందుకు ప్రాణాలను సైతం లెక్క చెయ్యట్లేదు. మరికొందరైతే.. రిస్క్ అని తెలిసీ కూడా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ అందరిని షాక్‌కు గురి చేస్తున్నారు. ఇక అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. కత్తులపై విన్యాసం చేస్తోన్న ఓ యువకుడికి.. చివరికి ఏం జరిగిందో.. ఈ వీడియోలో చూసేయండి.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువకుడు చుట్టూ కత్తులు ఏర్పాటు చేసుకుని.. వాటి మధ్యలో ఓ పాత టైరు.. దాని మధ్యలో రెండు ఇటుకలు పెట్టాడు. అలాగే ఆ ఇటుకల మధ్యలో కూడా ఒక కత్తి పాతిపెట్టాడు. చివరికి రెండు కాళ్లను ఆ రెండు ఇటుకలపై పెట్టి స్టంట్ చేయడానికి సిద్దమయ్యాడు. వెనక్కి పల్టీ కొట్టి.. మళ్లీ ఆ ఇటుకలపై నిలబడాలని అనుకున్న అతడికి చివరిలో ఊహించని షాక్ తగిలింది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

స్టంట్ అయ్యాక ఇటుకపై పడాల్సిన కాలు.. కాస్తా కత్తిపై పడుతుంది. ఆ కత్తి అతడి షూలో గుచ్చుకుంటుంది. అటు అతడి తల్లి ఇలాంటి విన్యాసాలు చెయ్యొద్దని వారిస్తున్నా.. ఆమె మాట వినిపించుకోకుండా డేంజరస్ స్టంట్ చేశాడు మనోడు. కాగా, ఈ స్టంట్‌లో అతడి కాలికి గాయం అయ్యిందో.. లేదో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ వచ్చిందా? వెంటనే చెక్ చేసుకోండి!
మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ వచ్చిందా? వెంటనే చెక్ చేసుకోండి!
తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..
గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..