Tollywood: సీరియల్లో పద్దతిగా.. నెట్టింట సెగలు రేపుతూ.. మెంటలెక్కిస్తోన్న వయ్యారి..

బుల్లితెరపై ఓ సీరియల్లో పద్దతిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిచుకుంది. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అల్లాడించేస్తుంది.

Rajitha Chanti

|

Updated on: Oct 30, 2024 | 7:12 PM

బుల్లితెరపై చాలా ఫేమస్ అయిన అతిపెద్ద రియాల్టీ షో బిగ్  బాస్. ఈ షో ద్వారా ఎంతో మంది క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందులో కొందరికి సినిమాల్లో అవకాశాలు రాగా.. మరికొంతమందికి నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందులో హమీదా ఒకరు.

1 / 5
బిగ్ బాస్ షో తర్వాత బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్లో నటించింది. ఇందులో స్వప్న పాత్రలో కనిపించి మెప్పించింది. మొదట్లో హమీదా రోల్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత పాజిటివ్ గా మార్చేశారు. దీంతో హమీదాకు  మంచి పాపులారిటీ వచ్చింది.

2 / 5
 సీరియల్లో ఎంతో పద్దతిగా చీరకట్టులో కనిపించే ఈ వయ్యారి బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని రోజుల క్రితమే బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకున్న హమీదా.. నెట్టింట చాలా యాక్టివ్ అయ్యింది.

3 / 5
నిత్యం రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన క్రేజీ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. సీరియల్లో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ నెట్టింట ఈ లుక్ లో మెరిసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు..

4 / 5
బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు లేని హమీదా.. ఉన్నన్ని రోజులు తన ఆట తీరు, ప్రవర్తనతోపాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే టాస్కులలో హుషారుగా పాల్గొనేది. అలాగే బ్రహ్మముడి సీరియల్లో స్వప్న పాత్రలో అలరించింది.

5 / 5
Follow us