Meenakshi Choudhary : చిరంజీవి విశ్వంభర సినిమాలో మీనాక్షి చౌదరి.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్లలో క్లారిటీ ఇచ్చింది మీనాక్షి.