కేజీయఫ్ కాన్సెప్ట్ కి వరల్డ్ వైడ్ ఇంత భారీ ఆదరణ మేం ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పార్ట్ క్లిక్ కావడంతో, సెకండ్ పార్టు మీద ఫోకస్ పెంచాం. ఇప్పుడు థర్డ్ పార్ట్ ఇంకో రేంజ్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం నీల్ ఆయన సినిమాలతో, నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాం... ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కాగానే త్రీక్వెల్ పనులు మొదలుపెట్టేస్తాం అంటూ రీసెంట్‌గా కేజీయప్3 గురించి చెప్పేశారు యష్.