Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాలో నగ్నంగా నటించిన హీరోయిన్.. డైరెక్టర్ ఫోటో షూట్ కూడా చేశాడట.. కానీ చివరిలో

చాలా మంది హీరోయిన్స్ విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాలు డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఓ దర్శకుడు హీరోయిన్ గురించి షాకింగ్ విషయం చెప్పారు.

ఆ సినిమాలో నగ్నంగా నటించిన హీరోయిన్.. డైరెక్టర్ ఫోటో షూట్ కూడా చేశాడట.. కానీ చివరిలో
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2025 | 5:09 PM

చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లోని పాత్రల కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తారు. కొంతమంది డీ గ్లామర్ రోల్స్ ( ఛాలెంజింగ్ రోల్స్ )లో నటిస్తున్నారు. అలాగే ఇంకొంతమంది బరువు పెరగడం, లేదా తగ్గడం, జుట్టు కట్ చేసుకోవడం కూడా చేస్తుంటారు. కానీ వీటన్నింటికన్నా రిస్క్ ఏదైనా ఉందంటే అది నగ్నంగా నటించడమే.. చాలా తక్కువమంది హీరోయిన్స్ సినిమాల్లో నగ్నంగా నటించారు. కథకు అవసరం అయితే ఇలా చేయడానికి కొంతమంది హీరోయిన్స్ సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా సినిమాలో నగ్నంగా నటించిందట. ఈ విషయాన్నీ దర్శకుడే స్వయంగా తెలిపాడు.నటనతోనే కాదు, సింగర్ గాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్..

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

తమిళ్ ముద్దుగుమ్మలు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.. చాల మంది భామలు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారులాంటి వారిలో.. ఈ హాట్ బ్యూటీ ఒకరు. ఆమె మరెవరో కాదు ఆండ్రియా జెరెమియా. యుగానికి ఒక్కడు సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ చిన్నది. ఈ సినిమాలో ఎక్కవగా ఈ చిన్నది కళ్లతోనే నటించి మెప్పించింది. అలాగే తన అందంతోనూ ఆకట్టుకుంది. నటిగానే కాదు సింగర్ గాను ఆండ్రియా జెరెమియా ప్రేక్షకులను మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పిశాచి 2. ఈ సినిమాకు డైరెక్టర్ మిష్కిన్ దర్శకత్వం వహించారు. గతంలో సూపర్ హిట్ అయిన పిశాచి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని రాక్ ఫోర్ట్ బ్యానర్ పై మురుగానందం నిర్మిస్తున్నారు. కాగా  ఈ సినిమాలో ఆండ్రియా జెరెమియా నగ్నంగా నటించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఏమైందో ఏమో కానీ ఇంతవరకు విడుదల కాలేదు. తాజాగా ఈ మూవీలోని సన్నివేశాల గురించి దర్శకుడు మిస్కిన్ మాట్లాడుతూ.. పిశాచి-2 కథ విన్నాక కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించేదుకు ఆండ్రియా ఒప్పుకుందని మిస్కిన్ తెలిపాడు. కథకు అవసరం అనే ఆండ్రియా ఆ రిస్క్ చేయడానికి రెడీ అయ్యిందని తెలిపాడు. అంతేకాదు దానికోసం ఒక ఫొటో షూట్ కూడా చేయాలని తాను భావించినట్లు మిస్కిన్ తెలిపాడు. కానీ నగ్న సన్నివేశాలను కొంతమంది యువత తప్పుడు కోణం చూస్తారేమో అనిపించి.. ఆండ్రియాను అలా చూపించే విషయంలో వెనుకంజ వేసినట్లు మిస్కిన్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

ఆండ్రియా ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఊరందరికి ఫ్రెండ్ ఈ కొండముచ్చు.. అంజి అంటే చాలు ఎక్కడున్నా హాజరు..
ఊరందరికి ఫ్రెండ్ ఈ కొండముచ్చు.. అంజి అంటే చాలు ఎక్కడున్నా హాజరు..
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..