తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.

తమన్నా ప్రస్తతం క్రేజీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ చిన్నది సినిమాలు తగ్గించేసింది. చివరిగా మెగాస్టార్ చిరంజీవితో కలిస్ భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ అమ్మడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుందో. మొన్నామధ్య గా విడుదలైన ‘స్త్రీ 2’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో తన అందాలతో డాన్స్ తో అదరగొట్టింది తమన్నా.
కాగా తాజాగా ‘రైడ్ 2’ మూవీ కోసం హాట్ స్టెప్స్ వేసింది మిల్కీ బ్యూటీ. ఇటీవలే ఈ సాంగ్ విడుదలై సన్సేషన్ అయ్యింది. అయితే ఓ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు తమన్నా పై కుళ్లు పెంచుకుంటుంది. ఆమె ఎవరో కాదు హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలా. ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఊర్వశి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ కొన్ని సాంగ్స్ చేసింది. రీసెంట్ గా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలోనూ నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమన్నా, ఊర్వశి పోటాపోటీగా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.
ఇటీవలే జాట్ అనే సినిమాలో ఊర్వశి స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో తన అందాలతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే సాంగ్.. ఊర్వశి కూడా ఇన్ స్టా గ్రామ్ లో తెగ షేర్ చేస్తుంది ఈ సాంగ్ ని.. అయితే తాజాగా ఆమె పోస్ట్ కు నెటిజన్స్ కామెంట్ చేశాడు. ఊర్వశి సాంగ్ తమన్నా నటించిన నషా సాంగ్ కంటే బెటర్ గా ఉందని కామెంట్ చేశాడు. దాంతో ఆ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ హాట్ బ్యూటీ. వెంటనే నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. నీ పని నువ్వు చేసుకోక పక్కనోళ్ల మీద ఎందుకు ఏడుపు అంటూ కామెంట్స్ చేశారు. దాంతో వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే కొంతమంది దాని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Urvashi Rautela