బ్లాక్ డ్రెస్‌లో అందాల హొయలు.. శ్రీముఖి బ్యూటిపుల్ ఫొటోస్!
బుల్లితర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల మనసుదోచే ఈ చిన్నది తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో నెట్టింట సందడి చేసింది. మరి ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5