Megastar Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ వదులుకున్న సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. ఏ మూవీ అంటే..

అలాగే చిరు చేయాల్సిన మరో చిత్రం కృష్ణ చేతిలోకి వెళ్లాయట. కానీ ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయట. ఆ రెండు సినిమాలలో వారిని తప్ప వేరే వారిని ఊహించడం కూడా కష్టమే. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

Megastar Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ వదులుకున్న సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. ఏ మూవీ అంటే..
Chiranjeevi, Krishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2023 | 9:33 AM

సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో మిస్సయిన హిట్స్ మరో స్టార్ ఖాతాలో పడుతుంటాయి. అనుకోని కారణాలతో ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. లేదా రిజెక్ట్ చేయడంతో ఆ స్టోరీని మరో హీరో ఓకే చేసేస్తాడు. అలా తమ కెరియర్‏లో అద్భుతమైన.. భారీ విజయాలను అందుకున్న మిస్ అయిన స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన చేయాల్సిన ఓ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చేశారు. అలాగే చిరు చేయాల్సిన మరో చిత్రం కృష్ణ చేతిలోకి వెళ్లాయట. కానీ ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయట. ఆ రెండు సినిమాలలో వారిని తప్ప వేరే వారిని ఊహించడం కూడా కష్టమే. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

1983లో డైరెక్టర్ కోదండ రామిరెడ్డి హీరో కృష్ణకు ఖైదీ సినిమా కథను వినిపించారట. అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న కృష్ణ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ మూవీని ఒప్పుకోలేదు. అయితే కొన్ని నెలలు కృష్ణ కోసం వెయిట్ చేసిన కోదండ రామిరెడ్డి ఆ తర్వాత అదే కథను చిరుకు వినిపించారట. అప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరు ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ విజాయన్ని అందుకుంది. చిరు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రంగా నిలిచింది.

Kaidhi

Kaidhi

ఇక అలాగే చిరు చేయాల్సిన ఓ ప్రాజెక్ట్ కూడా కృష్ణ చేశారట. 1993లో ఎస్వీ కృష్ణారెడ్డి అన్నయ్య అనే కథను చిరంజీవి వినిపించారట. చిరుకు సైతం ఈ మూవీ నచ్చిందట కానీ.. అనుకోకుండా ఈ సినిమాను వదులుకున్నారట. ఆ తర్వాత కృష్ణారెడ్డి ఈ స్టోరీని కృష్ణకు వినిపించారట. అప్పటికే వరుస ప్లాపులతో సతమతమవుతున్న కృష్ణ ఈ సినిమాను ఓకే చేశారట. అన్నయ్య అనే టైటిల్ తో అప్పటికే కృష్ణ సినిమా చేసి ఉండడంతో ఈ మూవీకి నెంబర్ వన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సౌందర్య కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి
No.1

No.1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!