ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్.. తను ఎవరో తెలుసా ??
నిన్న మొన్నటి వరకు సౌత్ సినిమాల్లో.. అందులోనూ తెలుగు సినిమాల్లో.. హీరోయిన్‌గా చేయడానికి తెగ ఆరాటపడిన శ్రీదేవీ డాటర్ జాన్వీ కపూర్.. ఇప్పుడు స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయెస్ గా మారుతున్నారు. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్‌గా కుదురుకున్నారో లేదో..
నిన్న మొన్నటి వరకు సౌత్ సినిమాల్లో.. అందులోనూ తెలుగు సినిమాల్లో.. హీరోయిన్‌గా చేయడానికి తెగ ఆరాటపడిన శ్రీదేవీ డాటర్ జాన్వీ కపూర్.. ఇప్పుడు స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయెస్ గా మారుతున్నారు. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్‌గా కుదురుకున్నారో లేదో.. ఇలా టాలీవుడ్ క్రేజీయెస్ట్ హీరోయిన్ రేసులో అప్పుడే లీడ్లో ఉన్నారు. అందుకు అన్నట్టు.. ఇప్పుడు ఏకంగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశారు. ఎస్ ! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా జాన్వీని ఫిక్స్ అయ్యారట. ఎట్ ప్రజెంట్ ఈ మూవీ ప్రీ పొడక్షన్ పనులతో బిజీగా ఉన్న బుచ్చిబాబు..ఈ సినిమాలో చెర్రీ పక్కన జాన్వీ అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా అనుకోవడమే ఆలస్యం ఈ బ్యూటీని కలిసి ఓకే చెప్పించకున్నారట కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్ స్టర్..
NTR30: ఇట్స్ కన్ఫర్మ్.. తారక్ యుద్దం ఆ బాలీవుడ్ హీరోతోనే..
Pushpa 2: ఇది దెబ్బంటే… ఒక్క వీడియోతో.. 100 మిలియన్లు
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

