Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్ స్టర్..
చిన్న టీజర్‌తో.. అటు నెట్టింట.. ఇటు ఇండస్ట్రీ ఇంట ఫైరు రగిలించిన ఓజీ..! ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా ఆ ఫైర్‌ను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయారు. అందరూ ఎదురు చూస్తున్నట్టు.. తాజాగా ఈ మూవీ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
చిన్న టీజర్‌తో.. అటు నెట్టింట.. ఇటు ఇండస్ట్రీ ఇంట ఫైరు రగిలించిన ఓజీ..! ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా ఆ ఫైర్‌ను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయారు. అందరూ ఎదురు చూస్తున్నట్టు.. తాజాగా ఈ మూవీ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ పిక్స్‌తో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎస్ ! ఫ్యాన్ బాయ్ సుజీత్ డైరెక్షన్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నమోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఓజీ. డీడీవీ దానయ్య ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. దాంతో పాటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడూ ఈ ఫిల్మ్ షూటింగ్‌లో అడుగుపెడతారనే ఈగర్‌ను కూడా అందర్లో పెరిగిపోయింది. ఇక అందర్లో పెరిగిపోయిన ఈ ఈగర్‌నే బద్దలు కొడుతూ.. తాజాగా పవన్ ఎంట్రీ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR30: ఇట్స్ కన్ఫర్మ్.. తారక్ యుద్దం ఆ బాలీవుడ్ హీరోతోనే..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

