NTR30: ఇట్స్ కన్ఫర్మ్.. తారక్ యుద్దం ఆ బాలీవుడ్ హీరోతోనే..
ఓ పక్క యంగ్ టైగర్‌కి విలన్‌గా.. సైఫ్ నటింస్తున్నారనే వార్తలు. మరో పక్క యంగ్ టైగర్ సినిమా నుంచి సైఫ్ తప్పుకున్నారనే టాక్‌లు వెరసి... యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ మోస్ట్ ప్రెస్టేజియస్ ఫిల్మ్ ఎన్టీఆర్ 30 లో అసలు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారా లేదా? అనే దానిపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.
ఓ పక్క యంగ్ టైగర్‌కి విలన్‌గా.. సైఫ్ నటింస్తున్నారనే వార్తలు. మరో పక్క యంగ్ టైగర్ సినిమా నుంచి సైఫ్ తప్పుకున్నారనే టాక్‌లు వెరసి… యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ మోస్ట్ ప్రెస్టేజియస్ ఫిల్మ్ ఎన్టీఆర్ 30 లో అసలు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారా లేదా? అనే దానిపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది. అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తూ.. సైఫ్ తారక్‌తో దిగిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎస్ ! బాలీవుడ్లో అటు హీరోగా.. ఇటు విలన్‌గా.. ఛాలెంజ్ రోల్స్ చేస్తూ.. తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సైఫ్.. తాజాగా తన మీద వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఎన్టీఆర్ 30 లో తారక్ను ఢీ కొట్టేందుకు రెడీ అయిపోయారు. ఇక తాజాగా ఈ మూవీ షూట్లో జాయిన్ అయ్యారు. తారక్ తో ఫోటోలకు ఫోజ్ కూడా ఇచ్చారు. ఇక ఆచార్య ప్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ.. తెరకెక్కిస్తున్న ఈ సినిమాను…. ఆయన పక్కాగా.. డిజైన్ చేశారు. అందుకోసం తారక్‌ను ఢీకొట్టేందుకు పవర్ ఫుల్ విలన్ గా సైఫ్‌ను సెట్ చేశారు. ఇక తాజాగా ఇదే విషయాన్ని తాజాగా కొరటాల ప్రొడ్యూసర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ 30 టీంతో.. సైఫ్ జాయిన అయిన ఫోటోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ చేశారు. ఈ ఫోటోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: