Mallik Tej: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు.. బ్లాక్‌మెయిల్‌ చేశాడంటూ యువతి ఫిర్యాదు..

యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదయ్యింది. మాయ మాటలు చెప్పి తనపై ఆత్యాచారం చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా పోలీసులు.

Mallik Tej: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు.. బ్లాక్‌మెయిల్‌ చేశాడంటూ యువతి ఫిర్యాదు..
Malliktej
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 29, 2024 | 10:43 AM

యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదయ్యింది. మాయ మాటలు చెప్పి తనపై ఆత్యాచారం చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా పోలీసులు. తనతోపాటు తన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడాడని.. తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కోనడంతో అతడిపై కేసు నమోదు చేసిన జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మల్లిక్ తేజ్ రైటర్ కమ్ సింగర్. అతడి పాటలకు యూట్యూబ్‏లో అత్యధిక వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ లో ఫోక్ సాంగ్స్ చేస్తున్న యువతిని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని.. తనను ఎమోనషల్ బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా సెలబ్రెటీలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు నార్సింగి పోలీసులు. అలాగే ఫేమస్ యూట్యూబర్ హర్షసాయి పై అత్యాచార ఆరోపణలు చేసింది మరో యువతి. ఇప్పుడు ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!