Silk Smitha: ఆ అందమే మళ్లీ పుట్టిందా..? ఆమె రూపానికి ప్రాణం పోసిన ఏఐ.. ఫోటోస్ వైరల్..
సినీరంగుల ప్రపంచంలో అందం, అభినయంతోపాటు మత్తెక్కించే నిషా కళ్లతో కుర్రకారును కట్టిపడేసిన హీరోయిన్ సిల్క్ స్మిత. అప్పట్లో దక్షిణాది సినీ పరిశ్రమలో ఆమె ఓ సంచలనం. 90'sలో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఓ ఊపు ఊపేసింది. వెండితెరపై ఆమె కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉగిపోయేవారు. మత్తెక్కించే కళ్లు.. చక్కటి చిరునవ్వు.. నాజాకు అందాలతో తన డాన్సులతో విజిల్స్ కొట్టించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
