Tollywood: ఈ అబ్బాయిని గుర్తుపట్టారా.. ఇప్పుడు తోపు హీరో.. తన పేరే ఓ సెన్సేషన్

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? ఎవరికీ తోచని వెరైటీ కాన్సెప్ట్‌లు, విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు చేయడంలో తోపు. అతడి సినిమాలకు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా..?

Tollywood: ఈ అబ్బాయిని గుర్తుపట్టారా.. ఇప్పుడు తోపు హీరో.. తన పేరే ఓ సెన్సేషన్
Hero Throwback photo
Follow us

|

Updated on: Oct 08, 2024 | 3:30 PM

ఎన్‌సీసీ డ్రెస్‌లో.. ఫుల్ స్ట్రిక్ట్‌గా కనిపిస్తోన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా..? తను ఇప్పుడు సౌత్‌లో టాప్ హీరో. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమాలు తీయడంలో తోపు. కేవలం హీరో మాత్రమే కాదు.. క్రేజీ డైరెక్టర్ కూడా. అతని సినిమాలకు భలే స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుంది అంటే ఏదో కొత్తగా ట్రై చేసి ఉంటారు అని ఆడియెన్స్ ఫిక్స్ అవుతారు. యూత్‌లో ఆయన క్రేజ్ నెక్ట్స్ లెవల్. చెప్పడం మర్చిపోయాం.. ఆయన కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కానీ.. తెలుగు ప్రాంతాల్లో కూడా చాలా పాపులర్. 50 పైగా చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించారు. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు.

ఇంతకీ ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఆ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా? కష్టంగా అనిపిస్తుందా? అయితే మేమే చెప్పేస్తాం లెండి. తను మరెవరో కన్నడ సూపర్‌ స్టార్ ఉపేంద్ర అలియాస్‌ ఉప్పీ. ఏ, ఉపేంద్ర సినిమాలతో ఆయన తెలుగునాట సూపర్ పాపులర్. ఒకేమాట,  కన్యాదానం, రక్తకన్నీరు, నీతోనే ఉంటాను, టాస్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి, గని వంటి తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల్లో కూడా నటించారు ఉపేంద్ర. కొంతకాలం క్రితం కబ్జా సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా ట్రై చేశారు కానీ అంతగా వర్కువుట్ అవ్వలేదు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేస్తున్నారు. ప్రస్తుతం కబ్జా సినిమాకు సీక్వెల్‌ రెడీ చేసే పనిలో ఉన్నారు. అలాగే తన సూపర్‌ హిట్‌ సినిమా ఉపేంద్రకు కూడా సెకండ్‌ పార్ట్‌ను తీసే యోచనలో ఉన్నారు. ఇక డైరెక్టర్‌గానూ యూఐ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు ఉపేంద్ర.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: ఈ అబ్బాయిని గుర్తుపట్టారా.. ఇప్పుడు తోపు హీరో.. తన పేరే ఓ సెన్సేషన్

ఐపీఓ బాటలో హ్యూందాయ్ మోటర్స్.. జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
ఐపీఓ బాటలో హ్యూందాయ్ మోటర్స్.. జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
5 ఓవర్లు, ఓవర్‌కి 8 బంతులు.. మరెన్నో వింత రూల్స్‌.. బరిలోకి భారత్
5 ఓవర్లు, ఓవర్‌కి 8 బంతులు.. మరెన్నో వింత రూల్స్‌.. బరిలోకి భారత్
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ అబ్బాయి.. ఇప్పుడు స్టార్ హీరో..
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ అబ్బాయి.. ఇప్పుడు స్టార్ హీరో..
ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. డయాబెటిస్‌కు దివ్యౌషధం..
ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. డయాబెటిస్‌కు దివ్యౌషధం..
ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి.. సగం కన్నా తక్కువ ధరకే టాప్ స్మార్ట్ టీవీ
ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి.. సగం కన్నా తక్కువ ధరకే టాప్ స్మార్ట్ టీవీ
జీపీఎఫ్ వడ్డీ రేటు యథాతథం..కానీ ఈపీఎఫ్‌ కంటే బోలెడన్ని ప్రయోజనాలు
జీపీఎఫ్ వడ్డీ రేటు యథాతథం..కానీ ఈపీఎఫ్‌ కంటే బోలెడన్ని ప్రయోజనాలు
రెండో టీ20 నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
రెండో టీ20 నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
మీ బైక్ మైలేజీ ఎక్కువగా రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
మీ బైక్ మైలేజీ ఎక్కువగా రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
200 ఏళ్ల నాటి శాపం..మగవాళ్లు చీరలు కట్టుకుని గర్భా ఆడాల్సిందే..!
200 ఏళ్ల నాటి శాపం..మగవాళ్లు చీరలు కట్టుకుని గర్భా ఆడాల్సిందే..!
జమ్మూకశ్మీర్‌ సీఎం ఎవరో చెప్పేసిన ఫరూక్ అబ్దుల్లా.
జమ్మూకశ్మీర్‌ సీఎం ఎవరో చెప్పేసిన ఫరూక్ అబ్దుల్లా.