AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DJ Tillu Sequel: శ్రీలీల ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరోయిన్ ఆమెనట.. డీజే టిల్లు సీక్వెల్‌లో ఆ భామ

కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సిద్దు కామెడీ టైమింగ్, కథ సినిమాను మంచి హిట్ గా నిలిపాయి.

DJ Tillu Sequel: శ్రీలీల ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరోయిన్ ఆమెనట.. డీజే టిల్లు సీక్వెల్‌లో ఆ భామ
Dj Tillu Sequel
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2022 | 9:53 AM

Share

మొన్నా మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమా డీజే టిల్లు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కామెడి ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సిద్దు కామెడీ టైమింగ్, కథ సినిమాను మంచి హిట్ గా నిలిపాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. డీజే టిల్లు సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సీక్వెల్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రాధికగా నటించిన నేహా శేట్టినే నటిస్తుందా లేక మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే ఈ సీక్వెల్ లో హీరోయిన్ చేంజ్ అవుతుందని గత కొది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ పాత్ర కోసం పెళ్ళసందడి బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే కొద్ది రోజులు షూటింగ్ జరుపుకున్న తర్వాత ఈ సినిమానుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. శ్రీలీల తప్పుకోవడానికి కారణం తెలియదు కానీ అయి అమ్మడు తప్పుకోవడంతో ఇప్పుడు ఈ ప్లేస్ ను రీ ప్లేస్ చేసే హీరోయిన్ కూడా ఫిక్స్ చేశారు. శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మేకర్స్ వెంటనే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని నటి అనుపమ పరమేశ్వరన్ కు కల్పించారు. ఈ విషయం గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..  శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని అన్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజ నటిస్తోన్న ధమాకా , అనగనగా ఒక రాజా, అదేవిధంగా బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలతోపాటు మరికొన్ని సినిమాల్లో బిజీగా ఉంది. దాంతో ఆమె ప్లేస్ లోకి అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు. అనుపమ ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి
Follow Us
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం