మండే వేసవిలో పచ్చిని చేనులో వర్షంలో చిందులు.. ఈ బ్యూటీ ఎంత బాగుందో కదా..

samatha

25 may 2026

సీరియల్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుషు రెడ్డి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి క్రేజ్ సంపాదించుకుంది.

సీరియల్ బ్యూటీ

ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా తన కంటూ స్పెషల్  ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన క్యూట్ లుక్స్, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

క్రేజ్

15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈ ముద్దుగుమ్మ రెండు చేతులా సంపాదిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, చాలా సీరియల్స్‌లో నటించి మెప్పించింది.

వరస సినిమాలు

ఈ అమ్మడు ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు, పిల్లలు సీరియల్‌లో నటిస్తుంది. ఈ సిరీయల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు

సీరియల్స్ మాత్రమే కాకుండా ఈ చిన్నది పలు షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంది. షోలలో తెగ సందడి చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

వరస షోలు

పలు రకాల షోలు, డ్యాన్స్ షోలు చేస్తూ, సీరియల్స్‌లో నటిస్తూ ఎప్పుడూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. అంతేకాకుండా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

డ్యాన్స్ షోలు

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తన బ్యూటి ఫుల్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్షంలో చిందులేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్