అందం తింటుందో.. అన్నం తింటుందో.. వామ్మో ఈ బ్యూటీ అందాలు తట్టుకోవడం కష్టమే!
samatha
25 may 2026
టాలీవుడ్ బ్యూటీ కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
కన్నడ ముద్దుగుమ్మ
ఈ చిన్నది 2021లో వచ్చిన ఉప్పెన మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర
్ కొట్టింది.
ఉప్పెన మూవీ
ఉప్పెన సినిమాలో ఈ ముద్దుగుమ్మ బేబమ్మ క్యారెక్టర్ చేసి, రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. కుర్రాళ్ల కల రాణి అయ్యింది.
బేబమ్మ పాత్ర
ఇక ఈ సినిమాల తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి
సినిమాలు చేసింది.
వర సినిమాలు
తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో అయినా మోడ్రన్ డ్రెస్‌లో అయినా చాలా క్యూట్‌గా ఉంటుంది
.
ట్రెడిషనల్ లుక్
ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు కాస్త తగ్గాయి, తమిళ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. క్రేజీ హీరోయిన్స్‌లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.
తమిళ్, తెలుగు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ తన బ్యూటిఫుల్ ఫొటోలు అభిమానులతో పంచుకుంటుంది.
సోషల్ మీడియా
తాజాగా ఈ బ్యూటీ స్టైలిష్ లుక్‌లో ఉండే ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను ష
ేక్ చేస్తున్నాయి.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
తెలివి తక్కువ అని అందరూ వెక్కిరించే పక్షి.. పాపం ప్రపంచంలోనే అమాయకమైనది!
మండే ఎండల్లో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? అదిరిపోయే చిట్కాలు ఇవే!
వర్షాకాలం ప్రారంభం.. జూన్‌లో ఈ ప్లేసెస్‌కి వెళితే స్వర్గమే..