Fish Fry: రెస్టారెంట్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై.. ఈ చిట్కాలు పాటిస్తే మీ వంట హిట్టే..
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లల్లో ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్ కంటే కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తినేది చేపల కూర (Fish Curry). చేపల కూర కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, చికెన్ వండటం సులభమే కానీ చేపల కూర వండటం ఒక పెద్ద ఆర్ట్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
