AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి? ఫలితం ఉండాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే!

నేటి కాలంలో బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి చాలా మంది గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, కేవలం గ్రీన్ టీ తాగడం వల్లే బరువు తగ్గిపోము. దానిని ఏ సమయంలో తాగుతున్నాం, ఎలా తాగుతున్నాం అనే విషయాలపైనే వెయిట్ లాస్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే:

Jyothi Gadda
|

Updated on: May 25, 2026 | 9:33 PM

Share
గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలు: చాలా మంది ఉదయాన్నే పరగడుపున గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తాగితే శరీర మెటాబాలిజం (జీవక్రియ) రేటు పెరుగుతుంది.

1 / 5
వర్కవుట్‌కు ముందు: వ్యాయామం లేదా వర్కవుట్ చేయడానికి 30 నుండి 45 నిమిషాల ముందు గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ (కొవ్వు కరగడం) ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇందులోని కెఫిన్, క్యాటెకిన్స్ శరీరానికి అవసరమైన శక్తిని అందించి, ఎక్కువ కేలరీలు ఖర్చు కావడానికి సహాయపడతాయి.

2 / 5
మధ్యాహ్న భోజనం తర్వాత: లంచ్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం లేదా హెవీగా అనిపించడం తగ్గుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే, సాయంత్రం పూట జంక్ ఫుడ్ లేదా నూనె పదార్థాలు తినాలనే క్రేవింగ్స్ (ఆకలి) ను కంట్రోల్ చేయడానికి గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.

3 / 5
ఈ తప్పులు అస్సలు చేయకండి: రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. ఇందులోని కెఫిన్ మీ నిద్రను పాడు చేస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోతే బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. అలాగే, బరువు త్వరగా తగ్గాలని రోజుకు నాలుగైదు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. రోజుకు 2-3 కప్పులు మాత్రమే సరైన మోతాదు.

4 / 5
ముఖ్యంగా, గ్రీన్ టీలో చక్కెర లేదా ఎక్కువ తేనె కలిపితే అదనపు కేలరీలు చేరి బరువు తగ్గడం కుదరదు. మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ ఫ్లేవర్డ్ గ్రీన్ టీల కంటే లూస్ లీవ్స్ లేదా మంచి బ్రాండ్ టీని ఎంచుకుని, సరైన డైట్, వ్యాయామంతో పాటు దీనిని తీసుకుంటే ఆశించిన మార్పును చూడవచ్చు.

5 / 5
Follow Us
ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?ఈ రూల్స్ పాటించాల్సిందే

సబ్జా నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మీరు తింటున్న కోడిగుడ్డు మంచిదేనా? ఇలా ఈజీగా కనిపెట్టేయండి..!

చెమట జిడ్డుకు పర్మనెంట్ చెక్.. ఎండల్లోనూ ఫ్రెష్‌గా ఉండాలంటే..

నీట్‌ పరీక్షపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి

ఇప్పటి వరకు అన్నీ భరించా..ఇక భరించే ఓపికలేదు-పవన్‌

19వ ఆటా తెలుగు మహాసభలకు సీఎంకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం

టీమ్ ఆఫ్ ది లీగ్‌.. కెప్టెన్‌గా ప్రిన్స్.. కోహ్లీకి మొండి చెయ్యి

రోహిణి కార్తెలో వంకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?