వంకాయలు వీరికి చాలా డేంజర్.. తిన్నారంటే ఇక అంతే సంగతి
Prasanna Yadla
14 November 2026
Pic credit - Pinterest
వంకాయ కూరను మంచిగా చేసుకుని తింటే నాన్ వెజ్ కూడా ఏ మాత్రం సరిపోదు అంత రుచికరంగా
వంకాయ కూర
అయితే ఈ వంకాయ కూర అందరికి పడదు. కొందరికి అలెర్జీలు, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి
కొందరికి అలెర్జీలు
ఇంకొందరికి కీళ్ల నొప్పులు కూడా సమస్యలు వస్తాయి. తిన్నారంటే ఇక అంతే సంగతి..
కీళ్ల నొప్పులు
అమ్మాయిల్లో కొందరికి వీటిని తిన్న తర్వాత దురద, ఇంకా శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు వస్తాయి
దురద, ఇంకా శ్వాస తీసుకోవడంలో
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వంకాయలను తినకుండా ఉండటమే మంచిది
కిడ్నీలో రాళ్లు
కీళ్ల నొప్పులతో బాధ పడేవారు వీటిని తింటే ఈ నొప్పి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.
కీళ్ల నొప్పులతో
వంకాయల్లో ఉండే ఫైబర్ వల్ల గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు
దుంపలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.