చలికాలంలో పెదవులు ఎందుకు పగులుతాయో తెలుసా?
samatha
14 November 2026
Pic credit - Pinterest
చలికాలం వచ్చేసింది. ప్రారంబంలోనే చలి తన పంజా విసురుతుంది. సాయంత్రం 6 అయ్యిందంటే చాలు చలి తీవ్రత పెరుగుతుంది.
చలికాలం
ఇక ఈ సమయంలో రోగనిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటివి ప్రభలుతాయి. జలుబు , దగ్గు సమస్యలు అ
ధికం అవుతాయి.
రోగనిరోధక శక్తి
మరీ ముఖ్యంగా ఈ శీతాకాలంలో చాలా మంది చర్మ సమస్యలు, పెదవులు పలగడం వంటి ఇబ్బందులతో సతమతం అవుతుంటారు.
శీతాకాలం
కాగా, ఇప్పుడు మనం అసలు చలికాలంలో పెదవులు ఎందుకు పగులుతాయి? దీని గురించి నిపుణులు ఏం అంటున్నారో చూ
ద్దాం.
చలికాలంలో పెదవులు పగలడం
చలికాలం వచ్చిందంటే చాలు, చాలా మందికి పెదవులు పగిలిపోతాయి. ఈ సమస్య చాలా సాధారణం అయినప్పటికీ, అసలు ఎందుకు
ఇలా జరుగుతుందో చాలా మందికి తెలియదు.
పెదవులు పలిగిపోవడం
మన చర్మంలోని ఇతర భాగాలతో పోలిస్తే, పెదవులపై నూనెను ఉత్పత్తి చేసే సెబేషియస్ గ్రంథులు ఉండవు. ఈ గ్రంథులు చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహా
యపడతాయి.
నూనె ఉత్పత్తి చేయడం
పెదవులపై ఇవి లేకపోవడం వల్ల అవి సహజంగానే తేమను త్వరగా కోల్పోతాయి. చలిగా, పొడి వాతావరణం నెలకొన్నప్పుడు, గాలిలోని తేమ శాతం తగ్గిపోతుంది.
తేమను కోల్పోవడం
ఈ పొడి వాతావరణం పెదవుల నుండి ఉన్న కాస్త తేమను కూడా పీల్చేస్తుంది. దీంతో పెదవులు మరింత పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి.
పెదవుల పగుళ్లు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!