డ్రాగన్ ఫ్రూట్ లో నిజంగా ఆ శక్తి ఉందా? 

Prasanna Yadla

15 November 2026

Pic credit - Pinterest

డ్రాగన్ ఫ్రూట్ ను చాలా మంది పోషకాల గనిగా పిలుస్తారు ఎందుకంటే, దీనిలో అన్ని పోషకాలు ఉన్నాయి 

డ్రాగన్ ఫ్రూట్

ఈ ఫ్రూట్ లో  విటమిన్ సి, ఇంకా యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి

 విటమిన్ సి

ఇంకా దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని  తగ్గించి, ఇంకా జీర్ణవ్యవస్థను మంచిగా పని చేసేలా చేస్తుంది

 మలబద్ధకాన్ని

50 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్‌లో 40 కేలరీలు ఉంటాయి దీని వలన కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది

కడుపు నిండిన అనుభూతి

యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ కణాల సంరక్షణకు, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి 

వృద్ధాప్య ఛాయలు 

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉండటంతో మరి ఎక్కువగా తీసుకోకుండా తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా తీసుకోవాలి

మధుమేహ వ్యాధిగ్రస్తులు

ఇంకా ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి,  మెగ్నీషియం, కాల్షియం వలన ఎముకల బలం కూడా పెరుగుతుంది 

ఎముకల బలం

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్