కార్తీక మాసంలో శివ నామస్మరణ చేసేవారు.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
పవిత్రమైన కార్తీక మాసంలో అనుసరించాల్సిన ముఖ్య నియమాలను, అస్సలు చేయకూడని విషయాల గురించి పండితులు ఇలా చెబుతున్నారు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అసలు ముట్టకూడదు. ఆదివారం నాడు కొబ్బరి, ఉసిరి వాడకూడదు. ఈ నెల అంతా మద్యం సేవించకూడదు. ఈ సమయంలో శివార్చన చేయడం ఉత్తమం. శివకేశవుల మధ్య భేదం పాటించరాదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
