Actress: మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..

చంద్రబింబంలాంటి మోముతో.. చారడేసి కళ్లతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ అమ్మాయి నార్త్ ఇండియన్. అయినా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Actress: మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2022 | 5:54 PM

పైన ఫోటోలో మిస్సైల్ మ్యాన్.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మీకోసం మరో క్లూ. ప్రస్తుతం ఈ అమ్మాయి.. చంద్రబింబంలాంటి మోముతో.. చారడేసి కళ్లతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ అమ్మాయి నార్త్ ఇండియన్. అయినా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం ఏంత ఉన్నా.. అదృష్టం మాత్రం ఇసుమంతైన లేదు. వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించినా.. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రావడం లేదు. దీంతో కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండితెరకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

ఈ చిన్నది ముందుగా తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి ఏకంగా మూడు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులోకి అరంగేట్రం చేసింది. గుర్తుపట్టారా ? ఆ ముద్దుగుమ్మ ఎవరంటే…బ్యూటీఫుల్ గర్ల్ సురభి. బీరువా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఎక్స్ ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్క క్షణం, శశి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిసారిగా ఆ సురభి శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అందం, అభినయంతో మెప్పించినా.. సురభికి మాత్రం అవకాశాలు కలిసి రావడం లేదు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర గులాబీ సైతం అసూయ పడే అందంతో కుర్రాళ్ల మనసులను దొచేస్తుంది. ఈ క్రమంలోనే సురభికి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'అందమైన ప్రేమకు ఆరేళ్లు'.. ప్రియుడితో జబర్దస్త్ ఫైమా ఫొటో షూట్
'అందమైన ప్రేమకు ఆరేళ్లు'.. ప్రియుడితో జబర్దస్త్ ఫైమా ఫొటో షూట్
ఈ అమావాస్యరోజున ఈ పరిహారాలు చేయండి.. జీవితంలో కష్టాలు ఉండవు..
ఈ అమావాస్యరోజున ఈ పరిహారాలు చేయండి.. జీవితంలో కష్టాలు ఉండవు..
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?
అంతుచిక్కని వ్యాధితో వందలమంది మృతి.! పిల్లలకే ఎక్కువగా సోకుతోందని
అంతుచిక్కని వ్యాధితో వందలమంది మృతి.! పిల్లలకే ఎక్కువగా సోకుతోందని
ఇక్కడ తక్కువ ధరకే బంగారం..తీరా చూస్తే..!
ఇక్కడ తక్కువ ధరకే బంగారం..తీరా చూస్తే..!
CUET UG 2025 పరీక్షలో కీలక మార్పులు.. ఇకపై 37 సబ్జెక్టులకే పరీక్ష
CUET UG 2025 పరీక్షలో కీలక మార్పులు.. ఇకపై 37 సబ్జెక్టులకే పరీక్ష
సెలబ్రెటీలందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా.?
సెలబ్రెటీలందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా.?
కుంభమేళా కోసం 350 షటిల్ బస్సులు రెడీ.. 3 దశల్లో బస్సుల నిర్వహణ
కుంభమేళా కోసం 350 షటిల్ బస్సులు రెడీ.. 3 దశల్లో బస్సుల నిర్వహణ
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో గాలే మార్వెల్స్ యజమాని అరెస్టు!
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో గాలే మార్వెల్స్ యజమాని అరెస్టు!
టెస్ట్ క్రికెట్ ను పక్కన పెట్టిన షమీ: IPL 2025 కోసం సన్నద్దం..!
టెస్ట్ క్రికెట్ ను పక్కన పెట్టిన షమీ: IPL 2025 కోసం సన్నద్దం..!