Anasuya Bharadwaj: కొందరికి ప్యాంట్స్, షర్ట్స్ కూడా ఇబ్బందే.. అనసూయ ఇచ్చి పడేసిందిగా..

యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ. ఆతర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఈ కామెడీ షోలో తన యాంకరింగ్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోలతోనూ బిజీగా ఉంది అనసూయ.

Anasuya Bharadwaj: కొందరికి ప్యాంట్స్, షర్ట్స్ కూడా ఇబ్బందే.. అనసూయ ఇచ్చి పడేసిందిగా..
Anasuya Photos
Follow us

|

Updated on: Jun 24, 2024 | 6:30 PM

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరు రెగ్యులర్ గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ. ఆతర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఈ కామెడీ షోలో తన యాంకరింగ్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోలతోనూ బిజీగా ఉంది అనసూయ. ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు తనపై ట్రోల్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అనసూయ హాట్ టాపిక్ గా మారింది.

 ఇది కూడా చదవండి : బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఎదో మీకు తెలుసా.?

తాజాగా ఓ టీవీ షోలో అనసూయ చేసిన పనితో ట్రోల్స్ బారిన పడింది. సినిమాల్లో బిజీగా ఉన్న అనసూయ బుల్లితెర పై కనిపించి చాలా రోజులు అయ్యింది. తాజాగా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షో ద్వారా టీవీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ షోకి సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అనసూయ జాకెట్ విప్పేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. అసలే హాట్ బ్యూటీ ఇలా జాకెట్ తీసేసి మరింత హాట్ గా కనిపించింది. శేఖర్ మాస్టర్ కూడా తన జాకెట్ ను తీసేశారు.

 ఇది కూడా చదవండి : Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది ఈ వీయస్యో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అనసూయ పై కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అటు అనసూయ కూడా తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా సమాధానం చేస్తున్నారు. తాజాగా ఆమె ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..  నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అని పోస్ట్ రాసుకొచ్చాడు. దీని పై ఆమె స్పందిస్తూ.. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకో మీరు ఇంతా రోగంతో బాధపడుతున్నారో అనిపిస్తోంది’ అని రాసుకొచ్చింది. అలాగే మరో నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. నటిగా మీరంటే మంచి అభిమానం ఉంది. ఇలాంటివి చేయకండి. మీరు మంచి పాత్రలు చేయండి.. ఇలాంటివి చేయకపోతే మంచిది అని కామెంట్ చేశాడు. దానికి రీప్లే ఇస్తూ.. సినిమా ఇండస్ట్రీకి చెందిన మేము కొన్ని విషయాలని ఎక్స్ ప్లోర్ చేయాలి. అలాగే ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చెందాలి. కానీ, మీరంతా ఇలాటీవీల మీదే వస్తే ఇలా రెచ్చిపోతారు. అయితే సినిమాల్లో ఇలాంటివి ఎన్ని  వస్తున్నా మీరు బ్లాక్ బస్టర్ హిట్స్ చేసేస్తారు. కానీ, టీవీల్లో, ప్రోమోలు చూసి జడ్జిమెంట్ చేసేస్తారు. కొందరికి ప్యాంట్స్, షర్ట్స్ కూడా ఇబ్బందే.. నేనేం చెప్పానో అర్థం అయింది అనుకుంటా.. అని రాసుకొచ్చింది అనసూయ. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya

Anasuya

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!