Balakrishna- Nagarjuna : బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏదో మీకు తెలుసా.?

బాలకృష్ణ వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. అలాగే నాగార్జున కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే నాగార్జున, బాలకృష్ణ మధ్య అంతా సరిగ్గా లేదని ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఈ వార్తల్లో వాస్తవమే అంతా అన్నది తెలియదు కానీ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ గురించి ఎదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna- Nagarjuna : బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏదో మీకు తెలుసా.?
Nagarjuna, Balakrishna
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 25, 2024 | 10:31 AM

నందముడి నటసింహం బాలకృష్ణ ,నాగార్జున ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. కుర్రహీరోలతో   పోటీపడుతూ.. సినిమాలు చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నారు. బాలకృష్ణ వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. అలాగే నాగార్జున కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే నాగార్జున, బాలకృష్ణ మధ్య అంతా సరిగ్గా లేదని ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఈ వార్తల్లో వాస్తవమే అంతా అన్నది తెలియదు కానీ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ గురించి ఎదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది.? అసలు ఇది నిజమేనా .? అన్నది కూడా ప్రశ్నే..

బాలకృష్ణ తన తోటి హీరోలతో కలుస్తూనే ఉంటారు. చిరంజీవి బాలయ్య కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే వెంకటేష్ కూడా ఎవరోతోనూ గొడవలు పెట్టుకున్న దాఖలాలు లేవు. అయితే  నాగ్, బాలయ్య మధ్య ఎదో గొడవ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున, బాలకృష్ణ కలిసి నటించారని చాలా మందికీ తెలియకపోవచ్చు. అవును బాలకృష్ణ, నాగరాజును కలిసి ఓ సినిమా చేశారు.

 ఇది కూడా చదవండి : Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో

నాగార్జున తండ్రి నాగేశ్వరరావు అంటే బాలయ్యకు చాలా ఇష్టం. బాలయ్య నాగేశ్వరరావును చిన్నాన్న గా భవిస్తూ ఉంటారు. ఈ రిలేషన్ తోనే నాగార్జున, బాలకృష్ణ ఇద్దరూ కలిసి నటించాలని చాలా స్టార్లు అందుకున్నారట. కానీ కమ్యూనికేషన్ బాలేకపోవడంతో ఈ ఇద్దరు నటించలేదట. కానీ ఓ సినిమాలో మాత్రం నాగార్జున, బాలకృష్ణ కలిసి కనిపించారు. ఆ సినిమా పేరు త్రిమూర్తులు. ఈ సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపించారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ, నాగార్జున గెస్ట్ రోల్ లో కనిపించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది ఈ మూవీ.. ఈ సినిమాలో చిరంజీవి, బాలయ్య, నాగార్జునతోపాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు, విజయశాంతి, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, రాధ, భాను ప్రియ, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై విజయ ఇలా చాలామంది గెస్ట్ లుగా కనిపించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలోని ఓ పాటలో ఇలా ఇండస్ట్రీలోని సగం మంది హీరోలు కనిపించడంతో అభిమానులు ఆనందంతో ఈలలు వేశారు. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!