Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో

ఈగ సినిమాతో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు సుదీప్. తెలుగులో ఆయన డబ్బింగ్ చెప్పుకొని అందరిని మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆతర్వాత తెలుగులో సుదీప్ నటించలేదు. కానీ కన్నడలో సుదీప్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి.

Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో
Sudhep
Follow us

|

Updated on: Jun 24, 2024 | 1:42 PM

కిచ్చ సుదీప్ .. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకతంలో వచ్చిన ఈగా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ కన్నడ స్టార్ హీరో. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సుదీప్ .. ఈగ సినిమాతో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు సుదీప్. తెలుగులో ఆయన డబ్బింగ్ చెప్పుకొని అందరిని మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆతర్వాత తెలుగులో సుదీప్ నటించలేదు. కానీ కన్నడలో సుదీప్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. విక్రాంత్ రోణ సినిమాతో సుదీప్ మంచి విజయాన్ని అందుకున్నాడు. తెలుగులోనే కాదు హిందీలోనూ సుదీప్ నటించారు. సల్మాన్ ఖాన్ సినిమాలో విలన్ గా చేశారు సుదీప్. అంతే కాదు కన్నడ బిగ్ బాస్ కు సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.? సుదీప్ ఫ్యామిలీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కన్నడ ఇండస్ట్రీ బాగానే తెలుసు. కన్నడ ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్, పార్టీలకు సుదీప్ తన ఫ్యామిలీతో అటెండ్ అవుతారు. కాగా కన్నడ నాట సుదీప్ కూతురి పేరు తెగ వినిపిస్తుంది. సుదీప్ కూతురు పేరు సాన్వీ సుదీప్. కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిన్నది త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు.

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. సాన్వీ సుదీప్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఈ అమ్మడికి ఇన్ స్టా గ్రామ్ లో.. 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫ్యామిలీ ఫోటోల తో పాటు తన క్రేజీ స్టిల్స్ సోషల్ మీడియావైలో పంచుకుంటుంది సాన్వి. అంతే కాదు ఈ బ్యూటీ సింగర్ అవ్వాలనేది కల. అందుకే ల్కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. అలాగే పాటలు రాయడం, కంపోజ్ చేయడం కూడా చేస్తుంటుంది. సుదీప్ మేనల్లుడు మూవీ ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట పాడింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడి ఫోటోలు చూసిన ప్రేక్షకులు.. అమ్మబాబోయ్ సుదీప్ కు ఇంత పెద్ద కూతురు ఉందా అని నోరెళ్లబెడుతున్నారు.

సుదీప్ కూతురు సాన్వి సుదీప్ ఇన్ స్టా ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!