Astrology: శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. గౌరవం, ప్రేమలో భారీ లాభాలు!
Venus Transit 2026: జూన్ 11 నుంచి పుష్య నక్షత్రంలోకి ప్రవేశించిన శుక్రుడు నాలుగు రాశుల వారికి ప్రత్యేక శుభఫలితాలను అందించనున్నాడు. వృషభం, కర్కాటకం, తులా, మీన రాశుల వారికి ధనలాభాలు, గౌరవం, వృత్తిలో పురోగతి, ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
