Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోనే వరుస సినిమాల్లో నటించి స్టార్డమ్ సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
